అందంగా ఉందని స్త్రీని ఎక్కడపడితే అక్కడ చూడకూడదని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి

ముఖ్యంగా స్త్రీలోని కొన్ని భాగాలను చూడటం, తాకడం వల్ల ఆ భాగాలు తాకిన వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయట. దాని వల్ల వారి జీవితంలో అశుభాలే కలుగుతాయట.
స్త్రీలలో ఏఏ శరీర భాగాలు చూడకూడదు.. చూస్తే ఎలాంటి అరిష్టం, అశుభమో తెలుసుకుందాం
సంభోగ సమయంలో స్త్రీ బొడ్డును పురుషుడు అసలు తాకకూడదని గుర్తించుకోవాలి. బొడ్డుని తాకడం వలన మనిషి జీవితంలో పేదరికం వస్తుందట
స్త్రీ బొడ్డులో కాళీమాత నివాసం ఉంటుందట. అందుకే నాభిని తాకితే కాళీ మాతకు కోపం వస్తుందట. నాభి అనేది స్త్రీకి ప్రత్యేకమైన ప్రదేశం.
కానీ వాత్స్యాయనుడు మాత్రం నాభిని శృంగార సింబల్‌గా అభివర్ణించాడు. సినిమాల్లోనూ బొడ్డును స్త్రీ అందానికి ప్రతీకగా చూపిస్తారు
ఎవరి నమ్మకం ఎలా ఉన్నా నేటి యువత స్త్రీ నాభిని టచ్ చేయకుండా శృంగారం చేయలేరు అనేది జగమెరిగిన సత్యమే
ఈ కథనం ఇంటర్ నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడుతుంది. దీనికి దిశ వెబ్ సైట్ ధృవీకరించడం లేదు.