దాల్చిన చెక్కతో టీ తాగడం వల్ల మధుమేహులకు కలిగే ప్రయోజనాలు ఇవే?

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న దాల్చిన చెక్కను టీలో యాడ్ చేసుకుని తాగడం వల్ల కడుపులోని మంటను తగ్గిస్తుంది.
యూరిన్ వేడి వల్ల కలిగే అసౌకర్యాన్ని కంట్రోల్ చేస్తుంది.
రోజుకు ఒక చిన్న దాల్చిన చెక్క నమిలినా కూడా పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలాగే జీర్ణసమస్యలను నివారిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
ప్రొబయోటిక్ లక్షణాలు కలిగి ఉండే ఈ చెక్క కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి.
పొట్టను చల్లబరచడానికీ.. అలాగే కడుపులో ఉత్పత్తయ్యే యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్‌లో ఉంచేందుకు గానూ దాల్చిన చెక్క ఎంతో మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.