పురుషాంగానికి మేలు చేస్తున్న పుచ్చకాయ

పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. పురుషుల్లో లైంగిక సామర్ధ్యాన్ని పెంచడంలోనూ ప్రముక పాత్ర పోషిస్తుంది.
శృంగార జీవితానికి వాటర్ మిలాన్ ఎంతటి శక్తిని ఇస్తుందో తెలుసుకుందాం..
వాటర్ మిలన్ తింటే అంగ స్తంభన సమస్యలు దూరం
రక్తనాళాలు విస్తరించడంలో సాయపడుతున్న సిట్రులైన్ అమైనో యాసిడ్.
శృంగార వాంఛలని రెట్టింపు చేస్తున్న యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు
సంతానోత్పత్తిని పెంచే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలం
అధిక నీటి శాతం కలిగివుండటం వల్ల ఎంత తిన్నా శరీరం బరువుగా అనిపించదు.
శృంగార కోరికలు, పురుషుల సామార్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్, బీపీని తగ్గించడానికి హెల్ప్ చేస్తున్న లైకోపీన్ పుచ్చకాయలో ఉంటుంది.