ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్.. ఆ లిస్ట్ లో అల్లు అర్జున్, విజయ్ దేవకొండ మూవీస్ కూడా..!

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్.. ఆ లిస్ట్ లో అల్లు అర్జున్, విజయ్ దేవకొండ మూవీస్ కూడా..!
ఎందుకంటే, ఇక్కడ పక్కా హిట్ అవుతుందన్న మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతోంది.
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్.. ఆ లిస్ట్ లో అల్లు అర్జున్, విజయ్ దేవకొండ మూవీస్ కూడా..!
హీరోలు కొన్ని కథలను విన్నా ముందు జాగ్రత్తతో కూడా రిజెక్ట్ చేస్తారు.
అలా, ఎన్టీఆర్ సినీ కెరియర్లో రిజెక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఆ మూవీస్ ఏంటో ఇక్కడ చూద్దాం..
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన " లైగర్ " ఫ్లాప్ అయింది. ఈ కథ ముందుగా ఎన్టీఆర్ కు వినిపించారు.. స్టోరీ బాగాలేదని రిజెక్ట్ చేశాడట.
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన " నా పేరు సూర్య " కథ కూడా ఎన్టీఆర్ దగ్గరికి వస్తే రిజెక్ట్ చేశారట. ఇది కూడా ఫ్లాప్.
బ్రహ్మోత్సవం కథ కూడా ముందుగా ఎన్టీఆర్ విన్నాడట.. స్టోరీ ఏం అర్ధం కాకపోవడంతో రిజెక్ట్ చేశాడట. ఇది అయితే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.
దిల్ రాజు నిర్మించిన శ్రీనివాస కళ్యాణం స్టోరీ కూడా ముందుగా ఎన్టీఆర్ కు చెప్పారు. కథలో బలం లేకపోవడంతో రిజెక్ట్ చేశాడు. ఇది కూడా ఫ్లాప్ అయింది.