ఈ పార్ట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పక తీసుకోవాల్సిందే?
పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ద్రాక్ష పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
క్యారెట్‌లో ఉండే విటమిన్ -A మన కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎల్లప్పుడు కళ్లు స్పష్టంగా కనిపిస్తాయి.
దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ వ్యాధి.. మెల్లి మెల్లిగా మధుమేహం, ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సమస్యలు, మూత్రపిండాలపై వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి అవి దరి చేరకుండా ఉండాలంటే ‘చిలగడదుంప’ పండును తీసుకోవాల్సిందే.
జీర్జక్రియ ఎల్లప్పుడూ మెరుగ్గా పనిచేయాలంటే బొప్పాయి పండు లేదా బొప్పాయి జ్యూస్ తాగండి.
ఆలివ్ నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో దీర్ఘకాలిక మంట, నొప్పులు కలిగించే వ్యాధులతో పాటు ఓవరీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
వాల్‌నట్స్‌ను నిత్యం గుప్పెడు మోతాదులో తినడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుంది.