ఇది వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ టార్గెట్ చేస్తోంది. కాబట్టి, ఆరోగ్యంగా ఉండాలి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పక తీసుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం..
బీట్‌రూట్‌లో నైట్రేట్స్ ఉంటాయి. ఇది రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.
రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ సి ఉంటుంది. ఇంకా, దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పైటోకెమికల్స్. బీపీని అదుపు చేస్తుంది.
యాపిల్ తినడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
స్ట్రాబెర్రీస్‌లో లో లైకోపీన్ ఉంటుంది. ఇది గుండె వ్యాధులకు చెక్ పెడుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.