మగవారు జీవితాన్ని సంతోషంగా గడపడానికి బలమైన కారణాలు ఇవేనట..!
చాలా మంది మగవారు సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంటారు. అలా ఉండటానికి బలమైన కారణాలు ఉంటాయని తెలుస్తోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పురుషులు నిమిషం కన్నా ఎక్కువ సమయం ఫోన్ మాట్లాడరు. దీంతో ఎక్కువ టెన్షన్ రాదని తెలుస్తోంది. ఎక్కువగా ఫోన్లో మాట్లాడక పోవడంతో అనారోగ్య సమస్యలు కూడా తక్కువే వస్తాయి.
అలాగే పురుషులు 5 రోజులు లేదా 10 రోజులు ఎదైనా విహార యాత్రకు వెళితే కేవలం రెండు జతల బట్టలు మాత్రమే తీసుకెళతారు.
పురుషులు ఆహ్వానించని ఏ శుభకార్యానికి అయినా సరే మోహమాటం లేకుండా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు.
మహిళలు అందంగా కనిపించాలని రోజులో పది రకాల హెయిర్ స్టైల్స్ అయినా ట్రై చేస్తుంటారు. కానీ, పురుషులు మాత్రం ఒకే మెయిర్ స్టైల్‌తో ఉంటారు.
మహిళతో పోలిస్తే మగవారు 20 నిమిషాల్లో షాపింగ్‌ను పూర్తి చేసుకుని ఈ సమయంలోనే చాలా రకాల బట్టలను కొనుగోలు చేస్తారు.
పురుషులు ఇతరుల బట్టలపై ఏ రకమైన ఈర్ష్య, అసూయా వంటి వాటిని పెట్టుకోకుండా అందరితో ఫ్రెండ్లీగా గడిపేస్తుంటారు.
కొంత మంది ఈ రోజు వేసుకున్న బట్టలనే రేపటి పార్టీకి వేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒక్కో పార్టీకి ఒక్కో డ్రెస్ వేసుకోవాలని అనుకోరు.
అయితే మొత్తానికి మగవారి గుణాన్ని టమాటా లాంటిదట, ఎందుకంటే దానిని ప్రతి ఒక్క కూరలో ఉపయోగిస్తాము కాబట్టి అలా అంటారట.