మీ భార్య ఇలా చేస్తుందా.. విడాకులకు సిద్ధం అవుతున్నట్లే?

ప్రస్తుతం విడాకుల ట్రెండ్ కొనసాగుతుంది. నటీనటులే కాకుండా చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు.
అయితే తమ భార్య విడాకులు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇలా బిహేవ్ చేస్తుందంట.
భర్తపై విసుగు వస్తే, ఎప్పుడూ అతనిపై కోపంతో, లేదా బాధగా ఏదో కోల్పోయినట్లు ఉంటుందంట.
మీ భార్య మీకు దూరం అవ్వాలనుకున్నప్పుడు, మీరు ఎంత సంతోషంగా తనదగ్గరకు వెళ్లినా, ఆమె పట్టించుకోదంట.
మీరు ఏం చేసినా, చెప్పినా వినాలనుకోదు. అందుకు కారణం మీ మీద ఇష్టం తగ్గిపోవడమే.
మీరు ఎంత ప్రేమ చూపించినా తాను మీపై అసూయతో ఉంటుందంట. ఏమైనా అంటే ఒంటరిగా ఉంటడం బెటర్ అంటుందంట.
ఈ లక్షణాలు ఏ భార్య అయితే భర్త దగ్గర చూపిస్తుందో, ఆమె విడాకులకు సిద్దం అవుతున్నట్లే అంటున్నారు నిపుణులు.