కొత్తగా పెళ్లైందా.. ఈ విషయాల్లో బీకేర్‌ఫుల్?

కొత్తగా పెళ్లైన వారు తమ జీవితం పట్ల ఎన్నో కలలు కంటారు.
కానీ కొన్ని సార్లు కొంత దంపతుల మధ్య గొడవలు వస్తుంటాయి.
అలాంటి సమయంలో వారి సమస్యలను మొదట్లోనే పరిష్కరించుకుంటే వైవాహిక బంధంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవంట.
ఇద్దరి అభిప్రాయాలను ఒకరిని ఒకరు గౌరవించుకోవాలంట.
ఎక్కువగా స్నేహితులను కలుస్తూ ఉండకూడదంట అది జీవిత భాగస్వామికి నచ్చకపోవచ్చు.
ఏదైనా పని చేసే ముందు ఇద్దరు మాట్లాడుకొని చేసుకోవాలి లేకపోతే ఇద్దరి మధ్య బేదాభిప్రయాలు తలెత్తే అవకాశం ఉందంట.