ఒకప్పుడు హీరో హీరోయిన్లుగా మెలిగి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న వాళ్లు వీళ్లే

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్త రంగులు అల్లుకుంటూనే ఉంటాయి.
ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన తారలు సినిమాలకు గ్యాప్ ఇచ్చి, మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టీస్టులుగా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకుని.. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్లే ఎవరో తెలుసుకుందాం..
రాజేంద్ర ప్రసాద్
వీకే నరేష్
జయసుధ
నదియా
ఖుష్బు
విజయశాంతి
సుమన్