షుగర్ ఉన్నవాళ్లు తినకూడని పండ్లు ఇవే..

షుగర్ ఉన్న వారు ఏ పండు తినాలన్నా ఆలోచిస్తారు.. ఏ పండు తింటే ఏమోవుతుందో అని బయపడతారు.
అయితే.. షుగర్ ఉన్నవారు ముఖ్యంగా తినకూడని పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండు
మామిడి పండు
సపోటా పండు
కర్జూరం
సీతాఫలం
అయితే షుగర్ ఉన్నవారు జమ కాయ తింటే.. షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.