ఆరెంజ్ జ్యూస్‌లో 2శాతం వరకు విటమిన్ ఎ ఉంటుంది. వారానికీ కనీసం 3 సార్లు దీన్ని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
42 మైక్రోగ్రాముల విటమిన్ ఎ ఉన్న టమాటా రసం శరీరానికీ ఎంతో మేలు చేస్తుంది. ముఖం తరచూ గ్లామర్‌గా మెరిసిపోతుంది.
మెరుగైన కంటిచూపుకు బెస్ట్ మెడిసిన్‌గా చెప్పుకునే విటమిన్ ఎ అధికంగా ఉన్న క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. అలాగే జీర్ణశక్తిని పొంపెందించవచ్చు.
112 మైక్రో గ్రాముల విటమిన్ ఎ ఉన్న మ్యాంగో రసం రుచితో పాటు హెల్తీగా ఉంచుతుంది.
విటమిన్ ఎ పుష్కలంగా లభించే డ్రింక్స్‌లో పుచ్చకాయ జ్యూస్ ఒకటి.
విటమిన్ ఎ తో పాటు యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పాలకూర రసం కూడా ఆరోగ్యానికీ చాలా మంచిది.
మచ్చ టీ పౌడర్‌లో 50 శాతం విటమిన్ ఎ ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.