సినిమాల్లో నటించడం వల్ల భార్యభర్తలుగా మారిన అందమైన జంటలు వీళ్లే!

రీల్ కపుల్ రియల్ కపుల్‌గా కావడం అరుదుగా జరుగుతుంది.
సినిమాల్లో కలిసి నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కొన్ని జంటలను ఇప్పుడు చూద్దాం..
ప్రేమ పెళ్లి చేసుకున్న జోడిలలో కృష్ణ - విజయనిర్మల ఒకరు.1969 లో వీరి వివాహం జరిగింది.
మూవీ షూట్ సమయంలో శ్రీకాంత్- ఊహ మధ్య ప్రేమ చిగురించి 1997లో వీరిద్దరు పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు.
ఎప్పుడూ వార్తల్లో నిలిచే జీవిత - రాజశేఖర్ కూడా ప్రేమ పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు.
టాలీవడ్ మోస్ట్ క్యూట్ కపుల్‌గా పేరు దక్కించుకున్న నాగార్జున - అమల 1992 లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
బెస్ట్ కపుల్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత 2005లో తో పెళ్లితో ఒక్కటయ్యారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య - జ్యోతిక కూడా ఒకరు.
అలాగే విఘ్నేష్ శివన్ - నయనతార ప్రేమించి వివాహం చేసుకుని శిరోగసి విధానం ద్వారా ఇద్దరి కవలకు జన్మనిచ్చారు.