వృద్ధాప్యంలో ఎముకలను దృఢంగా ఉండాలంటే ఈ అదిరిపోయే టిప్స్ మీ కోసం!

చాలా మందికి వృద్ధాప్యంలోకి రాగానే ఎముకలు బలహీనంగా మారడం, విరిగిపోవడం జరుగుతుంటాయి.
అయితే వృద్ధాప్యంలో బోన్స్ బలంగా ఉండాలంటే ఈ ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవాలి.
సాధారణంగా రక్తంలో కాల్షియం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు శరీరంలోని బోన్స్‌పై ప్రభావం చూపుతుంది.
దీంతో ఎముకలు పెళుసుగా మారుతాయి.
కాగా బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండేందుకు విటమిన్ డి, కాల్షియం చాలా అవసరం. కాబట్టి ప్రతీ ఒక్కరు ఈ పొడి తీసుకోండి.
నవ్వులను వేయించి, పొడిగా చేసి ఆహారంలో భాగం చేసుకోండి లేదా పాలలో కలిపి తాగండి.
అలాగే బాదం పప్పులను రాత్రిపూట నానబెట్టి నానబెట్టి ఉదయాన్నే పొట్టును తీసేసి గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.