8. హైనా : హైనా ఒక రకమైన మాంసాహారి అయిన క్షీరదము. ఇది ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కనిపించే జంతువు. ఈ జాతిలో నాలుగు రకాలైన ఉపజాతులున్నాయి. అవి చారల హైనా , బ్రౌన్ హైనా, మచ్చల హైనా, ఆర్డ్‌వోల్ఫ్. ఇందులో అతి ప్రమాదకరమైనది చుక్కల హైనా. ఇవి వంశంలో తక్కువ స్థాయి ఆడపిల్లలను చంపి తింటాయి.