కాకరకాయ చేదుగా ఉంటుందని తినడానికి ఎవరూ ఇష్టపడరు..

కానీ.. కాకరకాయలో ఉండే విటమిన్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి ఏంటంటే
కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
కాకరకాయ జ్యూస్ డైలీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు సులభంగా కరిగి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందట.
కాకరకాయలో ఉండే ఆల్కలైడ్లు బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.
కాకరకాయ జ్యూస్‌ను రోజు తాగటం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయట.
రోజు కాకరకాయ జ్యూస్ తాగితే.. మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి సమస్యలు రావని నిపుణులు తెలుపుతున్నారు.