వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లభిస్తున్న వడ్డీ రేట్ల లిస్ట్ ఇదే!

HDFC బ్యాంకులో ఏడాది ఎఫ్‌డీపై 6.60 శాతం, 3 ఏళ్ళు, 5 ఏళ్లకు అయితే 7 శాతం వడ్డీ ఉంది.
union bank of india లో సాధారణ కస్టమర్లకు ఏడాది ఎఫ్‌డీపై 6.30 శాతం, 3 ఏళ్ళకు 6.50 శాతం, 5 ఏళ్లకు 6.70 శాతం వడ్డీ లభిస్తుంది.
axis bank లో ఏడాది డిపాజిట్లపై 6.80 శాతం, మూడేళ్లకు, ఐదేళ్లకు 7 శాతం వడ్డీ అందిస్తోంది.
state bank of india లో ఏడాది FD పై 6.80 శాతం, 3 ఏళ్ళకు, 5 ఏళ్లకు 6.50 శాతం వడ్డీ ఉంది. 400 రోజుల ప్రత్యేక FD పై మాత్రం 7.10 శాతం వడ్డీ లభిస్తుంది.
punjab national bank లో సంవత్సర FD పై 6.80 శాతం, మూడేళ్లకు 7 శాతం, ఐదేళ్లకు 6.50 శాతం వడ్డీ ఉంది.
icici bank ఏడాది డిపాజిట్లకు 6.70 శాతం, మూడేళ్లు, ఐదేళ్ల మెచ్యురిటీపై 7 శాతం వడ్డీ ఇస్తోంది.
canara bank ఏడాది డిపాజిట్లపై 7 శాతం, మూడేళ్ల మెచ్యురిటీపై 6.80 శాతం, ఐదేళ్ల మెచ్యూరిటీకి 6.70 శాతం వడ్డీ ఇస్తోంది.
IDFC bank ఏడాదికి 6.75 శాతం, మూడేళ్లకు 7.75 శాతం, ఐదేళ్లకు 7 శాతం వడ్డీ ఇస్తోంది.
bandhan bank లో ప్రస్తుతం ఏడాది FD పై 7.25 శాతం, మూడేళ్లకు 7.25 శాతం, ఐదేళ్లకు 5.85 శాతం వడ్డీ ఉంది.
suryoday small finance bank లో అత్యధికంగా ఏడాది డిపాజిట్లపై 6.85 శాతం, మూడేళ్లకు 7.25 శాతం, ఐదేళ్లకు 9.10 శాతం వడ్డీ లభిస్తుంది.