యాపిల్ సైడర్ తీసుకుంటే బరువు తగ్గుతారట.

మనకి స్వీట్స్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు వాటినే తినాలిసిన అవసరం లేదు .వాటి బదులు పండ్లు తీసుకోండి.
స్టెవియా కూడా రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే బరువుని తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది.
ఖర్జూర పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి.