చెరుకు రసం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయట.. అవేంటో ఇక్కడ చూద్దాం

చెరకు రసం ఇన్సులిన్‌ను పెంచుతుందని కొందరు నమ్ముతుంటారు.
మధుమేహం ఉన్న వారు చెరుకు రసాన్ని తీసుకోకండి.
చెరకు రసంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారు తినకూడదు.
అధిక బీపీ ఉన్న రోగులు చెరుకు రసం తాగకూడదని డాక్టర్స్ సూచిస్తున్నారు.
ఊబకాయం రాకుండా ఉండాలంటే చెరుకు రసం తాగడం మానేయండి.