ప్రస్తుత రోజుల్లో వెన్నునొప్పి సమస్య యువతలో కూడా మరీ ఎక్కువగా కనిపిస్తుంది.

ప్రస్తుత రోజుల్లో వెన్నునొప్పి సమస్య యువతలో కూడా మరీ ఎక్కువగా కనిపిస్తుంది.
భారీ వస్తువులను, శరీరంలో పోషకాల కొరత, భారీ వ్యాయామాలు, బరువైన వస్తువులు ఎత్తినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలను పాటించండి.
ప్రతిరోజూ ఆహారంలో గుడ్డును చేర్చుకొని తినడం వల్ల మీ ఎముకలు ఎంతో బలంగా తయారవుతాయి. గుడ్డులో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.
ప్రతిరోజూ ఆహారంలో గుడ్డును చేర్చుకొని తినడం వల్ల మీ ఎముకలు ఎంతో బలంగా తయారవుతాయి. గుడ్డులో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.
అల్లంలోని యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు వెన్నునొప్పి వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 2 టీస్పూన్ల అల్లం రసంలో 1టీస్పూన్ తేనె కలిపి తినవచ్చు.
పసుపులో ఔషధ గుణాలు ఉండటంతో ఇన్పెక్షన్ భారీ నుంచి రక్షిస్తుంది. పసుపు టీ లేక పాలల్లో పసుపు యాడ్ చేసుకొని తాగడం వల్ల ఎంతో మేలు చేస్తాయి.
ఆకు కూరలు తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలో విటమిన్, ఐరన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటంతో వెన్నునొప్పి సమస్య నుంచి బయటపడొచ్చు.
శరీరంలో మెగ్నీషియం లేకపోవడం వల్ల వెన్నునొప్పి, మరెన్నో సమస్యలు తలెత్తుతాయి. డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం మూలాలుంటాయి. ఇవి వెన్నునొప్పిని తగ్గించంలో సహాయపడతాయి.