కొన్ని చెడు అలవాట్లు కూడా మనకి మంచే చేస్తాయట... అవేమిటో తెలుసుకుందాం !

చూయింగ్ గమ్ మన జ్ఞాపక శక్తిని మెరుగుపరస్తుందట !
నీరసంగా ఉన్నప్పుడు గోర్లు కొరకడం వల్ల ఇమ్యూనిటిని పెరుగుతుందట.
మనలో చాలా మంది లేట్‌గా ఆఫీసుకు వెళ్తారు..అలాంటి వారు సంతోషంగా ఉంటారట.
మనల్ని సరదాగా ఆట పట్టించునప్పుడు ఎవరైనా..ఆ సమయంలో మంచి అనుభూతి కలిగే హార్మోన్లు విడుదలవుతాయట.