శృంగార సామర్ధ్యాన్ని కాల్చేస్తున్న స్మోకింగ్‌

పురాణకాలం నుంచి నేటి వరకు పొగ తాగడం ఓ స్టేటస్ సింబల్‌గా, ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. కానీ అది ఎంత హానికరమే గుర్తించడం లేదు.
పొగ తాగే వారితోపాటు పక్కన దాని వాసన పీల్చే వారు కూడా డేంజర్‌లో పడతారని వైద్య నివేధికలు చెబుతున్నాయి. సెక్స్ లైఫ్ పైనా స్మోకింగ్ హెవీ ఎఫెక్ట్ చూపిస్తుంది.
పొగ తాగే వారి ఆరోగ్యంతో పాటు సెక్స్‌హెల్త్‌‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పురుషుల్లో అంగస్తంభన సమస్యలను స్మోకింగ్ పెంచుతుంది.
టొబాకో స్త్రీ, పురుషుల్లో సెక్స్ డ్రైవ్‌ను తగ్గిస్తుంది.
సెక్సువల్ ఇంటర్‌కోర్స్ సమయంలో స్టామినా తగ్గిపోతుంది.
స్పెర్మ్ కౌంట్ తగ్గించడంతోపాటు పునరుత్పత్తి సమస్యలు ఏర్పాడుతున్నాయి
రెగ్యులర్ స్మోకింగ్ వల్ల భావప్రాప్తి పొందడం కష్టం