ఆఫీసు టైంలో నిద్రపోతున్నారా? తాజా అధ్యయనం ఏం చెబుతుందంటే?

ఆఫీసు టైంలో నిద్రపోతున్నారా? తాజా అధ్యయనం ఏం చెబుతుందంటే?

ఆఫీసు టైంలో నిద్రపోతున్నారా? తాజా అధ్యయనం ఏం చెబుతుందంటే?
సాధారణంగా కొంతమందికి ఆఫీసు టైంలో నిద్ర వస్తుంది.
ఆఫీసు టైంలో నిద్రపోతున్నారా? తాజా అధ్యయనం ఏం చెబుతుందంటే?
ఆఫీసులో ఎక్కువగా వర్క్ ఉన్నట్లైతే నిద్రకు అవకాశం ఉండదు.
ఆఫీసు టైంలో నిద్రపోతున్నారా? తాజా అధ్యయనం ఏం చెబుతుందంటే?
కొన్ని ఆఫీసుల్లో చాలేంజ్ లేకుండా.. కూర్చుని చేసే పలు పనుల్లో చాలా నిద్ర వస్తుంది. దీంతో పనితనం తగ్గుతుంది.
అయితే ఆఫీసు టైంలో కొంతసేపు నిద్రపోవడానికి చాన్స్ ఇస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుందని మెజారిటీ ఉద్యోగులు భావిస్తున్నారు.
జపాన్ సంప్రదాయం ప్రకాం.. అలసట నుంచి ఉపశమనం పొందేందుకు నిద్ర తప్పనిసరని జీనియస్ కన్సల్టెంట్ సర్వేలో ఉద్యోగులు పేర్కొన్నారు.
ఆఫీస్ టైంలో కునుకు తీయడం, బ్రేక్ తీసుకోవడం ముఖ్యమని 94 % జాబర్స్ ఈ అధ్యయనంలో తెలిపారు. ఆన్‌లైన్‌లో చేసిన సర్వేలో మొత్తం 1, 207 మంది కొన్ని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇందులో బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్‌స్ట్రక్షన్, ఎఫ్‌ఎంసీజీ, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, ఫార్మా కంపెనీల్లో వర్క్ చేస్తోన్న జాబర్స్ అభిప్రాయాలను సేకరించింది.
ఈ సర్వేలో కొన్ని ప్రశ్నలకు ఉద్యోగులు సమాధానం చెప్పారు. అందులో 94 శాతం మంది ఆఫీస్ సమయంలో కాసేపు నిద్రకు మద్ధతుగానే బదులిచ్చారు.