మార్కెట్లోకి స్కోడా కొత్త మోడల్ 2023 స్కోడా కొడియాక్ లాంచ్.. ఇవే ఫీచర్స్

స్కోడా కొడియాక్ SUV కంప్లైంట్ ఇంజన్‌ BS6 ఫేజ్ 2 ‌ను కలిగి ఉంది.
ఇది 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.
ఇంజన్ గరిష్టంగా 190hp శక్తిని, 320 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఆటోమేటిక్ 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.
ఈ మోడల్ కేవలం 7.8 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదు.
దీని ఇంటీరియర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది.
దీనిలో 9-ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉన్నాయి.
వైర్‌లెస్ SMARTLINK కనెక్టివిటీ, CANTON సౌండ్ సిస్టమ్ మొదలగునవి ఉన్నాయి.
స్కోడా కొడియాక్ ధర రూ. 37.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.