చండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ హోమ్ రెమెడీస్ మీ కోసమే..

చండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ హోమ్ రెమెడీస్ మీ కోసమే..

చండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ హోమ్ రెమెడీస్ మీ కోసమే..
బేసిక్‌గా చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తుంది. మరి దీన్ని తగ్గించేందుకు ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని సహజ చిట్కాలను పాటించడం చాలా మంచిది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ హోమ్ రెమెడీస్ మీ కోసమే..
నిమ్మరసం, కొబ్బరి నూనెను కలిపి రాసుకుని 30 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
చండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ హోమ్ రెమెడీస్ మీ కోసమే..
చుండ్రు సమస్యను తగ్గించడానికి బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్ తయారు చేయాలి. దీన్ని స్కాల్ప్ కు రాసుకుంటే పీహెచ్ విలువ స్థిరంగా మారుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి డాండ్రఫ్‌ను తొలగిస్తాయి.
టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చుండ్రు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.
కలబంద స్కాల్ప్‌ను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అలోవెరా జెల్ రాసుకుంటే చుండ్రు మాయం అవుతుంది.
ఉల్లిరసంలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని స్కాల్ప్‌కు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
ఉసిరిలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఉసిరి పొడిని స్కాల్ప్‌కు అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది.
ఎగ్‌లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్ మాస్క్ అప్లై చేయడం వల్ల జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది. చుండ్రు తగ్గుతుంది.