శ్రావణ అమవాస్య.. ఆడవారు ప్రాణం పోయినా ఈ రెండు పనులు అస్సలే చేయకూడదంట.

ఆగస్టు 16న శక్తివంతమైన శ్రావణ అమావాస్య వచ్చింది.
అయితే ఈ రోజున ఆడవారు అస్సలే ఈ రెండు పనులు చేయకూడదంట.అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఈరోజు తలస్నానం అస్సలు చేయకూడదు. షాంపు, కుంకుడుకాయ వంటివి పెట్టి ఎవరైతే తలంటుకుంటారో వారి భర్తకు ఆయుక్షణం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
ఎవరు అయితే పెరుగు, ఎండు మిరపకాయలను దానం చేస్తారో లేదా అప్పుగా తెచ్చుకుంటారో వారికి కష్టాలు తప్పవంట.
అందువలన అధిక శ్రావణం రోజు ఆడవారు ప్రాణంపోయినా ఈ రెండు పనులు అస్సలే చేయకూడదంటున్నారు జ్యోతిష్య నిపుణులు
ఇది ఇంటర్నెట్‌లో నిఫుణులు ఇచ్చిన సమాచారం మేరకు ఇవ్వబడినది.. దిశ దీన్ని ధృవీకరించలేదు