ఎవ్వరి దగ్గరా లేని వస్తువులు సమంత దగ్గరే.. వాటి ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకునా స్టార్‌గా రాణిస్తోంది.
ప్రస్తుతం సమంత వరుస సినిమాల్లో నటిస్తూ.. సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.
మరే ఇతర హీరోయిన్ దగ్గర లేని విలువైన వస్తువులు సమంత దగ్గర ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సమంత దగ్గర ఉన్న మలానో బ్లహనిక్స్ కంపెనీకి చెందిన ఈ చెప్పుల ఖరీదు అక్షరాలా రూ. లక్ష రూపాయలు కావడం విశేషం.
ఇక సామ్ దగ్గర ఉన్న మరో విలువైన వస్తువు ఆమె హ్యాండ్ బ్యాగ్. దీని ధర రూ. 1. 40 లక్షల రూపాయలుగా సమాచారం. ఈ హ్యాండ్ బ్యాగ్ గుస్సీ కంపెనీకి చెందినది.
అంతేకాకుండా సమంత దగ్గర మరో విలువైన బ్యాగ్ కూడా ఉందట. ఈ బ్యాగ్ ధర రూ. 2.5 లక్షలు.
సమంత వాడే బట్టలు కూడా అత్యంత ఖరీదైనవి. తన సొంత కంపెనీ అయిన సాకీ వరల్డ్ బ్రాండ్స్ నే సామ్ వాడుతుంటుంది.
జూబ్లీహిల్స్‌లో సామ్ ఉంటున్న ఇల్లు చిన్న పాటి ఇంద్ర భవనాన్నే తలపిస్తుందట. దీని ధర కూడా చాలా ఖరీదైనదిగా తెలుస్తోంది.