ఆ మూవీతో 18 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ రీ ఎంట్రీ..

'టైగర్ నాగేశ్వరరావు' మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్ర
పవర్ ఫుల్ రోల్ కి సంబంధించిన పోస్టర్ రిలీజ్
'హేమలత లవణం' పాత్ర పరిచయంతో పోస్టర్ విడుదల 
వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు టైగర్ నాగేశ్వరరావు సినిమా