క్యాన్సర్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కానుగ చెట్టు
కానుగ చెట్టు నుంచి లభించే కానుగ పుల్లలో క్యాన్సర్‌ను నిరోధించే కరెంజిన్, పొంగాపిన్ ప్యూరనో ఫ్లేవనైడ్స్ పుష్కలంగా లభిస్తాయి
అయితే.. ఈ ప్యూరనో ఫ్లేవనైడ్స్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పని చేస్తాయి.
ఇవి సైటోటాక్సిక్ ప్రభావాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. దీంతో ఈ ప్యూరనో ఫ్లేవనైడ్స్ మన శరీరంలోని చెడు సెల్స్‌తో పాటు క్యాన్సర్ సెల్స్‌ను కూడా చంపుతాయి. అంతేకాదు.. క్యాన్సర్ కణాల విభజనను కూడా అడ్డుకుంటాయి.
అలాగే ఈ కరెంజిన్, పొంగాపిన్ ఆర్వోఎస్ఎస్ సిస్టమ్‌ని ప్రోత్సహించడంతో పాటు బ్రెయిన్‌లో క్యాన్సర్‌ని అదుపు చేయడంలో తోర్పడుతుందని కూడా తాజా ఆధ్యాయనంలో తేలింది.
ఈ క్రమంలో బ్రెస్ట్, ప్రోస్టేడ్, స్టమక్ తదితర క్యాన్సర్‌లను తగ్గించడంలో తోర్పడుతోంది.
కాబట్టి డైలీ కానుగ పుల్లతో పళ్లు తోముకోవడం వల్ల దాదాపుగా ఈ క్యాన్సర్ల భారీ నుంచి తప్పించుకోవచ్చు.
ఒకవేళ అంతకు ముందే క్యాన్సర్ భారీన పడినా సరే తరచుగా ఈ కానుగా పుల్లతో పళ్లు తోమడానికి ఉపయోగించిన కూడా మంచి రిజల్డ్ ఉంటుంది.