దేశవ్యాప్తంగా పేమెంట్ల కోసం కోట్ల మంది వినియోగదారులు వాడుతున్న యాప్ PhonePe.

దీంతో మనీ ట్రాన్స్‌ఫర్, రీఛార్జ్‌లు, కరెంట్ బిల్లులు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు వంటి వాటిని చేయవచ్చు.
వీటితో పాటు బ్యాంకులు, వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకోవచ్చు.
అలాగే తీసుకున్న లోన్‌లను కూడా చెల్లంచవచ్చు.
కస్టమర్లు PhonePe ద్వారా లోన్‌లను చెల్లించడానికి యాప్‌లో లోన్ రీపేమెంట్‌పై క్లిక్ చేయాలి.
తర్వాత లోన్ ఇచ్చిన సంస్థ పేరు ఎంటర్ చేసి, ఐడీ నంబర్ నమోదు చేయాలి.
మూడు రకాల ఆప్షన్స్ అక్కడ కనిపిస్తాయి. అందులో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవాలి.
అన్ని వివరాలు చూసుకున్నాక, సబ్మిట్ చేస్తే బిల్లు చెల్లింపులు పూర్తవుతాయి.