ఈ ఏడాది మార్చి నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలు ఎండ ప్రభావానికి గురవుతుంటారు. దీని వల్ల హీట్ స్ట్రోక్ వస్తుంది. వేడి తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు.

ఈ సత్తుపిండితో చేసిన డ్రింక్ తాగడం వల్ల హీట్ స్ట్రోక్ ప్రమాదం పిల్లల్లో చాలా వరకు తగ్గుతుంది.
పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది దీంతో మన గుండె , రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది.
మజ్జిగ కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
నిమ్మరసం తీసుకుంటే రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.