దగ్గును తగ్గించే ఉసిరికాయ రెమెడీస్ తెలుసుకుందాం !

చలి కాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ! లేదంటే జలుబు, దగ్గు సమస్యలు అవుతాయి.
ఎంత జాగ్రత్తగా ఉన్నా చల్లటి వాతావరణం పడని వాళ్లకు దగ్గు వస్తూ ఉంటుంది.
దగ్గు వచ్చినప్పుడు ఈ ఉసిరికాయ రసంలో రెండు టీ స్పూన్స్ తేనే కలుపుకొని తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు.
పొడి దగ్గు వచ్చినప్పుడు పెద్ద ఉసిరి కాయ ఒకటి తీసుకోని, చిన్న ముక్కలుగా చేసుకొని ఉప్పు , కారం తింటూ ఉండాలి.
ఇలా చేయడం వలన పొడి దగ్గు 3 రోజుల్లో తగ్గుతుంది.