వేరుశెనగ, పెసరపప్పు, కాయధాన్యాలు, సోయాబీన్స్‌లతో వంటి వాటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా చిక్కుళ్లలో ప్రోటీన్, ఫైబర్, బి-కాంప్లెక్స్ విటమిన్లు, కాల్షియం, పొటాషియం, జింక్ కూడా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె సమస్యలు, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలకు దూరంగా ఉంటారు.