తొలకరి వర్షంలో తడవడం ఆరోగ్యానికి మంచిదేనా?

తొలకరి చినుకులు పడుతున్నాయి..దీంతో చాలా మంది వర్షంలో తడవడానికి ఇష్టపడుతుంటారు.
కానీ తొలకరి వర్షంలో తడవడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట
తొలకరి వర్షానికి సంబంధించిన నైరుతి రుతుపవన మేఘాలు చాలా దూరం నుంచి ప్రయాణించి వస్తాయి.
కాబట్టి అందులో దుమ్ము, రకరకాల బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి.
అలాంటి నీటి లో తడిస్తే చర్మానికి దురదలు , జుట్టుకి చుండ్రు వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.