వీటితో కోడిగుడ్డు ఫ్రై.. ఆమ్లెట్.. గుడ్డు కూర చేసుకుని తింటాము.
అయితే, కొందరు నేరుగా గుడ్లను పచ్చిగా తాగేస్తారు. ఇలా తాగడం మంచిదా ? కాదనేది ఇక్కడ తెలుసుకుందాం..
పచ్చిగా తాగేస్తే దీనిలో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా మన శరీరంలోకి కూడా ప్రవేశిస్తుంది.
అలా తాగితే, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి కచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాంటి వారు పచ్చి గుడ్లను అస్సలు తాగకూడదు లేదంటే ఇన్‌ఫెక్షన్లు, జ్వరం వస్తాయి.
గుడ్లను రోజూ తాగేవారు రెగ్యులర్‌గా తాగొద్దని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.