మహిళల్లో సంతానోత్పత్తి పెరగాలంటే తప్పని సరిగా ఇవి తినాల్సిందే?

మహిళల్లో సంతానోత్పత్తి పెరగాలంటే తప్పని సరిగా ఇవి తినాల్సిందే?
మారుతున్న జీవన శైలి, హార్మోన్ల లోపం వల్ల చాలా మంది మహిళల్లో సంతోనోత్పత్తి సమస్యలు వస్తున్నాయి.
వాటి నుంచి బయటపడాలంటే తప్పని సరిగా ఈ పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాల్సిందేనంట.
1. అంజీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఐరన్, ఫైర్, కాల్షియం సంతానోత్పత్తిని పెంచుతుంది.
2. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్స్ , ఫోలిక్ యాసిడ్ ఉడటం వలన మహిళల్లో సంతానోత్పత్తిని పెచడానికి ఉపయోగ పడుతుంది.
జీడి పప్పును తీసుకోవడం వలన మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు తొలిగిపోతాయి.