అధిక కొలెస్ట్రాల్‌ బాధపడేవారు.. వారి డైట్‌లో ఓట్స్‌ తీసుకుంటే మంచిదట.

పచ్చి బఠానీలు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ఇవి సహాయపడతాయి.
రోజుకొక యాపిల్ తింటే.. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు 40 శాతం తగ్గుతాయని నిపుణులు వెల్లడించారు.
బీన్స్‌ మన శరీరానికి ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్స్‌ అందిస్తాయి. కాబట్టి వీటిని మీ డైట్లో చేర్చుకోండి.
సిట్రస్ పండ్లు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.