కొన్ని సార్లు మటన్‌ కర్రీ సరిగ్గా ఉండకదు.. అప్పుడు అది రబ్బర్‌లాగా ఉంటుంది.

మటన్‌ కర్రీ కుక్ చేసేటప్పుడు వీటిని ఫాలో అయితే చాలు.. కూర టేస్టీగా ఉంటుంది.
అల్లం బాగా దంచి మాంసం ఉడికిన తర్వాత పేస్ట్‌ వేయండి. దీని వల్ల మటన్ మెత్తగా అవుతుంది.
బొప్పాయి ముక్కలు వేసినా, మటన్ త్వరగా ఉడుకుతుంది.
కూర వండేటప్పుడు టమాటా పేస్ట్‌ వేయండి. దీని వల్ల మటన్ ఉడకమడే కాకుండా టేస్ట్‌గా కూడా ఉంటుంది.