పవర్ పోయినా కరెంట్ బిల్ రాకుండా ఫ్యాన్ తిరగాలంటే.. ఇలా చేయాల్సిందే?
ఎండల వల్ల ఇంట్లో ఉంటూ 24 గంటలు ఫ్యాన్ గాలికి ఉండాలనుకుంటారు. దీంతో కరెంట్ బిల్లుతో జేబులు ఖాళీ అవుతాయి. ఒకవేళ కరెంట్ పోతే ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందే.
కరెంట్ లేకపోయినా.. ఫ్యాన్ తిరగాలి.. బిల్లు రాకూడదు అంటే ఇన్వర్టర్ పెట్టే పని లేకుండా ఫ్యాన్ తిరగాలంటే హైడ్రో జనరేటర్‌ను అమర్చుకోవాలి.
ట్యాంక్‌లో నీటిని నింపేటప్పుడు.. అవి ఈ హైడ్రోజనరేటర్ పైపు ద్వారా వెళ్ళే విధంగా వాటర్ ట్యాంక్‌లో హైడ్రో జనరేటర్‌ను అమర్చాలి.
అలా చేసిన తర్వాత హైడ్రో జనరేటర్‌లో టర్బైన్ అనే పరికరం పని చేయడం ప్రారంభించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందట.
దానితో ఏదైనా బ్యాటరీని ఛార్జ్ చేసి మీ ఇంటి అవసరాలకు విద్యుత్‌ను ఉపయోగించుకోవచ్చు.
అలా చేయడం వల్ల ఫ్యాన్ ఆగకుండా తిరగడంతో పాటు కరెంట్ బిల్లు కూడా రాకుండా ఉంటుంది.
ఈ పరికరం అన్ని ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌లో అందుబాటులో ఉంది. దాని రేటు హైడ్రో జనరేటర్ పరిమాణం బట్టి ఉంటుందట.