ఈ ఫుడ్స్‌ తీసుకుంటే .. థైరాయిడ్‌ నార్మల్‌ అవుతుందట!

గుమ్మడి గింజలలో జింక్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరుకు సహాయపడతాయి.
కరివేపాకులో రాగి పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంధికి ఇన్‌డైరెక్ట్‌గా సహాయపడుతుంది.
వేసవిలో వేడికి చెక్‌ పెట్టడానికి సబ్జా నీళ్లు తాగుతుంటారు. సబ్జా గింజలు థైరాయిడ్‌ను కంట్రోల్‌ చేయడానికి సహాయపడతాయి.
పెరుగు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది.
దానిమ్మపండులో పాలీఫెనాల్స్ ఉంటాయి.. కాబట్టి దానిమ్మను ఎక్కువగా తీసుకుంటే.. థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది.