Google లో వీటి గురించి సెర్చ్ చేస్తే జైలుకు పోవడం ఖాయం..!

ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందిన కానుండి చిన్నా పెద్ద అందరూ ఏ విషయం గురించి తెలియక పోయినా గూగుల్లోనే సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు.
అయితే కొన్ని విషయాలను తెలిసి తెయకుండా కూడా వీటి గురించి గూగుల్‌లో సెర్చ్ చేసి చూడటం వల్ల మీపై కేసు అయి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
గూగుల్‌లో బాంబును ఎలా తయారు చేయాలి, ఎలా అమర్చాలి వంటి విషయాలను అస్సలు సెర్చ్ చేయకూడదు. లేదంటే జైలుకు వెళ్లవలసి వస్తుందట.
అలాగే చైల్డ్ ఫోర్న్‌కు సంబంధించిన విషయాలను చూడకూడదు. అలా చేస్తే పోక్సో చట్టం ప్రకారం 5 సంవత్సరాల నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.
ఇండియాలో అబార్షన్ గురించి సెర్చ్ చేస్తే జైలు శిక్ష అనుభవించే అవకాశాలు ఉన్నాయి.
గూగుల్‌లో కొత్త సినిమాల పైరసీ వీడియోల గురించి వెతికితే సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం సినిమా పైరసీ చేస్తునట్లు తెలిస్తే సమస్యల్లో పడటం ఖాయమట.