ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు డిప్రెషన్లో ఉన్నట్టే.. అవేంటో ఇక్కడ చూద్దాం!

జరిగిపోయిన విషయాలను పదే పదే గుర్తు చేసుకొని బాధ పడటం
ఎవరో ఏదో ఒక మాట అన్నారని రోజంతా బాధ పడుతుంటారు.
ప్రతి చిన్న విషయానికి అనవసరంగా కంగారు పడుతుంటారు.
పని విషయంలో మీ మీద మీకు నమ్మకం లేక పోవడం
ఎదుటి వారు మాట్లాడినప్పుడు చిరాకు పడుతుంటారు.