లంగ్ క్యాన్సర్ ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. అవేంటో చూద్దాం!

తీవ్రమైన దగ్గుతో బాధ పడుతుంటారు.
ఛాతీలో నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది
ఎముకల్లో నొప్పి భయంకరంగా వస్తుంది
అకస్మాత్తుగా బరువు తగ్గిపోతారు.