ఈ చిట్కాలు ఫాలో అయితే.. మీ కిడ్నీలు సేఫ్!

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు వెల్లడించారు.
బ్లడ్‌ షుగర్స్‌ కంట్రోల్‌లో ఉంచుకోండి.
యాంటీబయోటిక్స్‌ ఎక్కువగా తీసుకోకండి.. కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది.
మనం తీసుకునే ప్రతి ఆహారాలను.. కిడ్నీలు ప్రాసెస్‌ చేస్తాయి.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. మన శరీరానికి సరి పడా నీళ్లను తీసుకోండి.