సిర్రోసిస్ ఉంటే.. కాలేయం పని చేస్తూనే ఉండొచ్చు.సిర్రోసిస్ సమస్య ఉంటే లివర్‌ ఫెయిల్యూర్‌కి కారణమవుతుంది. దీని వల్ల లక్షణాలు వస్తాయట.

ఎంత తిన్నా సరే బలహీనంగానే ఉంటారట.
అరచేతులపై ఎర్రని మచ్చలు వస్తాయట.
సిర్రోసిస్ సమస్య ఉన్న వారు ఎప్పుడు అనారోగ్యంగా ఉంటారట.
అకస్మాత్తుగా బరువు తగిపోతారట.
ఈ సమస్య ఉన్న వారికీ ఆకలి కూడా తక్కువేనట.