ఈ నాలుగు మీ కలలో కనిపిస్తే మీరు ప్రమాదంలో ఉన్నట్లేనంట?

కలలు రావడం అనేది సహజం.ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు.
అయితే కొన్ని కలలు మంచి ఫలితాలనిస్తే, మరికొన్ని కలలు చెడు ఫలితాలనిస్తాయి.
అయితే నిద్రలో ఈ నాలుగు కలలు వస్తే అవి అశుభ ఫలితాలనిస్తాయంట. అవి:
కలలో కత్తెర ఉపయోగిస్తున్నట్లు కలగంటే అది చాలా అశుభం అంట, మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నట్లు సూచనంట.
కలలో పిల్లిని చూడటం, ఎండిన అడవిని చూడటం కూడా అశుభం అంట. ఆర్థికసమస్యలు ఎదురవుతాయంట.
చెట్లు నరికినట్లు కల వస్తే ఆర్థిక నష్టాన్ని సూచిస్తుందంట.
కలలో ఎత్తు నుండి పడిపోతున్నట్లు చూస్తే, అది మీ ఆరోగ్యం క్షీణించడాన్ని సూచిస్తుంది. మీ పరువు కూడా పోతుంది.