గోరువెచ్చని ఆవుపాలలో జాజికాయ పొడిని కలిపి తాగితే ఎన్ని లాభాలంటే?

జాజికాయ మాససిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
తాంబూలంలో జాజికాయను వేసుకుని తాగితే నోటి దుర్వాసన కూడా పోతుంది.
ఇది కోపం వచ్చినప్పుడు ఆవేశాన్ని, ఆగ్రహాన్ని కంట్రోల్‌లో ఉంచేందుకు చక్కగా పనిచేస్తుంది.
గోరువెచ్చిని ఆవుపాలలో జాజికాయ పొడిని కలిపి తాగితే హార్ట్ పెయిన్, దడ తగ్గుతాయి.
ముఖ్యంగా పురుషులకు అధిక శక్తినిస్తుంది. దగ్గు, జలుబు, కఫానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
కానీ జాజికాయను మోతాదుకు మించి తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఏకాగ్రత కోల్పోవడం, తరచూ చెమటలు పట్టడం, ఆందోళన చెందడం లాంటి ప్రబ్లమ్స్ రావచ్చు.
ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ జాజికాయ వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.