చిక్కుళ్లు, విత్తనాలు, తృణధాన్యాలు: జుట్టు పెరుగుదలకు ముఖ్యమైన ఫోలేట్‌తో సహా B విటమిన్‌ను అందించే కాయధాన్యాలు బీన్స్. ఇవి కేశాల ఎదుగుదలలో కీ రోల్ పోషిస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన విత్తనాలు బాదం లేదా పొద్దుతిరుగుడు, బ్రౌన్ రైస్, వోట్స్ తీసుకోండి. వాటిలో బయోటిన్, ఇతర బి విటమిన్లు జుట్టును దృఢపరుస్తాయి.