రాత్రి సరిగా నిద్ర పట్టడం లేదా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది.
కానీ కొంత మందికి రాత్రిళ్లు అస్సలే నిద్ర పట్టదు.
అయితే ఈ టిప్స్ పాటిస్తే నైట్ త్వరగా నిద్ర పడుతుందంట.
పడుకునే రెండు గంటల మందు నుంచి మొబైల్ ఫొన్‌ను చూడటం మానేస్తే త్వరగా నిద్రపడుతుందంట.
సాయంత్ర 7 దాటిన తర్వాత కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదంట.
బెడ్ రూమ్‌లో ఎక్కువగా వెలుతురు లేకుండా చూసుకోవాలి. ఇలా అయితే త్వరగా నిద్రపట్టే అవకాశం ఎక్కువ ఉంది.
రాత్రి పడుకునే ముందు ఆవు నెయ్యి గోరు వెచ్చగా చేసుకుని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవడం వలన నిద్ర పడుతుందంట.