చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ప్రయోజనాలు ఎన్నో..

చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ప్రయోజనాలు ఎన్నో..

చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ప్రయోజనాలు ఎన్నో..
ఒత్తిడి తగ్గిస్తుంది: చెప్పులు లేకుండా నడిస్తే ఒత్తిడి, ఆందోళనను తగ్గుతుంది. మెదడును ఉత్తేజం అవుతుంది.
చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ప్రయోజనాలు ఎన్నో..
మంచి నిద్ర: సుఖవంతమైన నిద్ర కావాలంటే చెప్పులు లేకుండా నడవాలి. గ్రౌండింగ్ ప్రాక్టీస్ వలన మానసిక ఆరోగ్యంతో పాటు శరీరానికి విశ్రాంతి కలుగుతుంది.
చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ప్రయోజనాలు ఎన్నో..
కాళ్లను బలపరుస్తుంది: కాళ్ల కండరాలు బలపడి, చీలమండపై ఒత్తిడిని తగ్గిస్తుంది. తుంటి, మోకాళ్లు, వీపులో నొప్పి నుంచి దూరం చేస్తుంది.
ఇంద్రియ నాడులు: పాదాల్లోని ఇంద్రియ నాడులు ఉత్తేజితంగా ఉండాలంటే చెప్పులు లేకుండా నడవాలి. బూట్లు, చెప్పులతో నడిచినప్పుడు పాదాలలోని ఇంద్రియ నాడులు తక్కువగా పనిచేస్తాయి.
వ్యాయామం: ప్రతీరోజూ వ్యాయామం చేస్తే కాళ్ల కండరాలు బలపడుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
టైం ముఖ్యమే: రోజు 10 నుంచి 15 నిమిషాల పాటు చెప్పులు లేకుండా నడవాలి. పాదాలు మృదువుగా ఉంటాయి కాబట్టి గాయాలు కాకుండా నెమ్మది నడిచేలాగా ప్లాన్‌ చేసుకోవాలి.